గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు: టీ మంత్రులు | Rs. 500 crores allotted to Godavari river pushkaralu | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు: టీ మంత్రులు

Published Tue, Dec 23 2014 7:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

Rs. 500 crores allotted to Godavari river pushkaralu

హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహిస్తామని తెలంగాణ మంత్రులు ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గోదావరి పుష్కరాల కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పుష్కర పనులు, ఏర్పాట్ల కోసం తర్వలో టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement