అన్నిరంగాలకు మోసం
బడ్జెట్‌లో అన్ని రంగాల వారికి మోసం జరిగింది. ప్రజలకు టోపీ పెట్టారు. అబద్ధాలు తప్ప ఏమీ లేవు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. కేసీఆర్ సభను మోసం చేశారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ తగ్గిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకోసం కేటాయించిన నిధులు 60 శాతం కూడా ఖర్చు కాలేదు. ఎన్నారైల సంక్షేమం ఊసే లేదు.
– షబ్బీర్ అలీ, మండలిలో విపక్ష నేత