'తెలంగాణలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు' | shapoorji pallonji to invest 20 thousand crores rupees in telangana | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు'

Published Thu, Apr 16 2015 5:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

'తెలంగాణలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు'

'తెలంగాణలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు షాపూర్జీ పాలోంజీ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో నిర్మించే రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఇతర నిర్మాణల కోసం పెట్టుబడులు పెట్టనుంది. గురువారం షాపూర్జీ పాలోంజీ కంపెనీ చైర్మన్ షాపూర్ మిస్తీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ను కలిశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములవుతామని మిస్రీ చెప్పారు. కొత్త సెక్రటేరియట్, ఆధునిక పోలీస్ కమిషనరేట్, కళాభారతి నిర్మాణాల గురించి కేసీఆర్... షాపూర్కు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement