నక్సల్స్‌తో పోరులో ఎస్సైకి బుల్లెట్లు | SI injured by bullets on attack of maoists | Sakshi
Sakshi News home page

నక్సల్స్‌తో పోరులో ఎస్సైకి బుల్లెట్లు

Published Mon, Jun 15 2015 11:09 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

SI injured by bullets on attack of maoists

హైదరాబాద్: మావోయిస్టులు నక్కి ఉండవచ్చుననే అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోలు విరుచుకుపడ్డారు. ఈ సంఘటనలో ఛత్తిస్‌గఢ్‌లోని దన్యకోణ-గేరుఖదన్-దేవచ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఎస్సై సంత్‌రామ్‌సోనికి బుల్లెట్ గాయం కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement