డివైడర్‌ను ఢీకొట్టిన ఎస్‌ఐ వాహనం | si vehicel met with an accident | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొట్టిన ఎస్‌ఐ వాహనం

Published Sun, Feb 15 2015 11:50 PM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

si vehicel met with an accident

హైదరాబాద్ సిటీ: వికారాబాద్ ఎస్‌ఐ నగేష్ వోక్స్‌వాగన్ వాహనం లక్డావాలా రాజీవ్ రహదారిపై జయశంకర్ చౌరస్తా వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. బందోబస్తు కోసం కీసర నుంచి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఎస్సై నగేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. నగేష్‌ను స్థానికంగా ఉన్న అల్వాల్ ఆక్సిజన్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదం కారణంగా కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement