'మన ఊరు-మన కూరగాయలు' స్టాళ్లు ప్రారంభం | special vegetable stals starts in mehadipatnam raitu bazar | Sakshi
Sakshi News home page

'మన ఊరు-మన కూరగాయలు' స్టాళ్లు ప్రారంభం

Published Wed, Jun 24 2015 10:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

special vegetable stals starts in mehadipatnam raitu bazar

హైదరాబాద్: వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించటం కోసం ' మన ఊరు-మన కూరగాయలు' పేరుతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. నగరంలోని మెహదీపట్నం రైతు బజార్ లో బుధవారం తెలంగాణ మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి వాటిని ప్రారంభింబారు. ఈ స్టాళ్ల ద్వారా నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకే పొందవచ్చని వారు తెలిపారు. అనంతరం గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ను మంత్రులు సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement