
చిక్కడపల్లిలో సెల్ఫీలు దిగుతున్న విద్యార్థులు
సాక్షి, సిటీబ్యూరో: ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ముగిశాయి. దీంతో చివరి రోజు విద్యార్థులు సందడి చేశారు. ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. సెల్ఫీలు, ఫొటోలతో తమ మధుర జ్ఞాపకాలను సెల్‌ఫోన్లలో బంధించుకుని తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా ఇళ్లకు బయలుదేరారు. రెండేళ్ల పాటు కలిసి చదువుకున్న తోటి స్నేహితులను వదిలి వెళ్తుండడంతో కొందరు భావోద్వేగానికి గురయ్యారు. నగరంలోని పలు కళాశాలలు, హాస్టళ్ల వద్ద ఇవే దృశ్యాలు కన్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment