తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు!
తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు!
Published Fri, Oct 31 2014 5:51 PM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటి సీఎం టి.రాజయ్యను నియమించారు.
ఈ సబ్ కమిటీలో మరో ఎనిమిది మంది మంత్రులను సభ్యులుగా నియమించారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధిపై అధ్యయనం చేసి.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
Advertisement
Advertisement