650 మీటర్ల జాతీయజెండాతో ర్యాలీ | Suchirindia employees conduct rally with 650 meters National flag | Sakshi
Sakshi News home page

650 మీటర్ల జాతీయజెండాతో ర్యాలీ

Published Sat, Aug 15 2015 3:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

Suchirindia employees conduct rally with 650 meters National flag

హైదరాబాద్ : శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో 650 మీటర్ల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు. సుచిర్‌ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో 650 మీటర్ల జాతీయజెండాతో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సుచిర్‌ ఇండియా ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement