ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం: నాగం | t government donot care about people, says nagam | Sakshi
Sakshi News home page

ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం: నాగం

Published Tue, Jan 13 2015 5:49 PM | Last Updated on Fri, Oct 19 2018 7:27 PM

ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం: నాగం - Sakshi

ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం: నాగం

కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ పొత్తుల్లేకుండా పోటీ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన రెడ్డి
వ్యాఖ్యానించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులు ప్రారంభించక పోయినా ప్రారంభించామని తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు.

ఈ ప్రభుత్వానికి రాజకీయ అవసరాలే కీలకమని, ప్రజల బాధలు వారికి పట్టవని నాగం ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 17 వ తేదీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతానని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement