33 మందిని వెంటనే విడుదల చేయాలి | tdp activists demand immediate release of 33 people | Sakshi
Sakshi News home page

33 మందిని వెంటనే విడుదల చేయాలి

Published Thu, Jan 29 2015 2:37 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

tdp activists demand immediate release of 33 people

ఖానాపూర్: రోడ్డు కోసం అడవిని నరికిన సిరిచల్మా గ్రామస్తులు33 మందిపై పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ ఆధ్వర్యంలో  ఆదిలాబాద్ జల్లా ఖానాపూర్ లోని ఎన్టీఆర్ చౌక్ వద్ద రాస్తారోకో చే శారు. ఈ రాస్తారోకోలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, చుట్టుప్రక్కల గ్రామాల సొసైటీ చైర్మన్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement