
యాదగిరిరావు మృతదేహం
దుబ్బాకరూరల్ మెదక్ : దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ వి.యాదగిరిరావు(80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. యాదగిరిరావు దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే సమయంలో సీఎం కేసీఆర్‌కు చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పినట్టు గ్రామస్తులు తెలిపారు. యాదగిరిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment