తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సమస్యలపై ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.
వరంగల్: తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సమస్యలపై ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ టీంలు మురికివాడల్లో లే అవుట్ల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నయి. స్పెషల్ టీంలు వరంగల్ లక్ష్మిపురం, శాకర్తికుంట , గిరిప్రసాద్‌నగర్, అంబేద్కర్‌నగర్ ,జితేందర్‌నగర్, ప్రగతినగర్‌లో అధ్యయనం చేసేందుకు నాలుగు బృందాలు చేశారు.
రేపు ఉదయం నుంచి రంగంలోకి దిగనున్న నాలుగు బృందాలు. ఈ బృందాలు అధ్యయనంపై రేపు సాయంత్రమే సీఎం సమీక్ష. బృందాల పర్యవేక్షణ బాధ్యత గ్రామీణాభివృద్ధిశాఖ, ముఖ్యకార్యద ర్శి రేమండ్‌పీటర్‌కు అప్పగించిన కేసీఆర్. రేపు ఉదయం నుంచి మురికివాడల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్న స్పెషల్ టీమ్ బృందాలు.