‘16న తెలంగాణ బంద్’ | Telangana bandh on 16 ' | Sakshi

‘16న తెలంగాణ బంద్’

Feb 13 2015 1:10 AM | Updated on Aug 15 2018 9:27 PM

దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకు నిరసన గా ఫిబ్రవరి 16వ తేదీని విద్రోహ దినంగా తెలంగాణ బంద్‌.

హైదరాబాద్: దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకు నిరసన గా ఫిబ్రవరి 16వ తేదీని విద్రోహ దినంగా తెలంగాణ బంద్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్‌కుమార్, వైస్ చైర్మన్ పి.అనిల్‌కుమార్ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement