టీఎస్ ఐపాస్ ఆవిష్కరించిన కేసీఆర్ | telangana cm kcr launched TS-iPASS system | Sakshi
Sakshi News home page

టీఎస్ ఐపాస్ ఆవిష్కరించిన కేసీఆర్

Published Fri, Jun 12 2015 11:48 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

టీఎస్ ఐపాస్ ఆవిష్కరించిన కేసీఆర్ - Sakshi

టీఎస్ ఐపాస్ ఆవిష్కరించిన కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)ను శుక్రవారం హెచ్ఐసీసీలో ఆవిష్కరించారు. హెటెక్స్లో పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో మైక్రోసాప్ట్, టాటా, ఐటీసీ, షాపూర్జీ-పల్లోంజీ, ఇన్పోసిస్ కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడా, స్వీడన్, గల్ఫ్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement