హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. 16 రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో ఎస్సీ కమిషన్ భేటీ కానుంది. ఆ సదస్సులో పాల్గొన్న అనంతరం సీఎస్, డీజీపీ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. సెక్షన్-8 అంశంపై కేంద్ర హోంశాఖతో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎస్, డీజీపీ
Published Tue, Jun 23 2015 12:58 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM
Advertisement
Advertisement