తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సహానీ | telangana govenrment appoints Sahani as special spoke person | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సహానీ

Published Tue, Jan 20 2015 12:17 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

telangana govenrment appoints  Sahani as special spoke person

హైదరాబాద్: ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి  సహానీని నియమిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement