'విద్యతోనే గిరిజనుల అభివృద్ధి' | Telangana Government advisor Ramachandrudu participates in Teachers day celebrations as a chief guest | Sakshi
Sakshi News home page

'విద్యతోనే గిరిజనుల అభివృద్ధి'

Published Sat, Sep 5 2015 4:35 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Telangana Government advisor Ramachandrudu participates in Teachers day celebrations as a chief guest

మంచాల (రంగారెడ్డి) : విద్యతోనే గిరిజనులు అభివృద్ధి చెందుతారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రామచంద్రుడు అన్నారు. ఆయన శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని ఐపీఎఫ్ స్కూల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పలు విషయాలు మాట్లాడారు. ఓ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కూల్‌కు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వ అధికారులతో చర్చిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement