తిరుమల శ్రీవారికి రూ.5 కోట్ల కానుకలు: కేసీఆర్ | telangana govt to present rs 5 crore gifts to tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారికి రూ.5 కోట్ల కానుకలు: కేసీఆర్

Published Fri, Jan 30 2015 10:47 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

తిరుమల శ్రీవారికి రూ.5 కోట్ల కానుకలు: కేసీఆర్ - Sakshi

తిరుమల శ్రీవారికి రూ.5 కోట్ల కానుకలు: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలోని మొక్కులన్నీ చెల్లించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల శ్రీవారికి కానుకలు ఇస్తానని మొక్కుకున్నానని వెల్లడించారు. త్వరలోనే శ్రీవారికి రూ. 5 కోట్లు విలువ చేసే కానుకలు స్వయంగా సమర్పిస్తానని తెలిపారు.

విజయవాడ కనకదుర్గ, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలు చేయిస్తామని ప్రకటించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి స్వర్ణకంకణం చేయిచేస్తామని చెప్పారు. అజ్మీర్ దర్గాను సందర్శించే భక్తుల కోసం రూ. 5 కోట్లతో వసతి గృహం నిర్మిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement