ఆదిలాబాద్ జిల్లా పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన హోంమంత్రి | Telangana Home Minister Nayini Narsimha Reddy visits Adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లా పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన హోంమంత్రి

Published Tue, Jun 30 2015 3:18 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

Telangana Home Minister Nayini Narsimha Reddy visits Adilabad

మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు సంబంధించిన పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

అనంతరం సీసీసీ(కోల్ కెమికల్ కాంప్లెక్స్)లో పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement