
శనివారం హైకోర్టు ప్రాంగణంలో జెండా ఎగురవేస్తున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి హైకోర్టులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కోర్టు అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment