డీఈఓ వెబ్‌సైట్‌లో టెన్త్ మోడల్ పేపర్స్ | Tenth Model Papers in deo website | Sakshi
Sakshi News home page

డీఈఓ వెబ్‌సైట్‌లో టెన్త్ మోడల్ పేపర్స్

Published Sat, Feb 21 2015 5:01 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM

Tenth Model Papers in deo website

సాక్షి, రంగారెడ్డి జిల్లా : పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి మాదిరి ప్రశ్నాపత్రాలు జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వార్షిక పరీక్షలు కొత్త విధానంలో నిర్వహిస్తున్నందున విద్యార్థులకు అవగాహన కోసం వాటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఈఓరంగారెడ్డి.ఇన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement