ఐఆర్‌సీటీసీ థాయ్‌లాండ్ టూర్ | Thailand tour will offer only IRCTC | Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీ థాయ్‌లాండ్ టూర్

Published Sun, Feb 22 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

Thailand tour will offer only IRCTC

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లే పర్యాటక ప్రియుల కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 4 రాత్రులు, 5 పగళ్లతో కూడిన ఈ పర్యటన హైదరాబాద్‌లో మార్చి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.రూ.45,250 చార్జీ ఉంటుంది. విమాన చార్జీలతో పాటు ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. వివరాల కోసం ఫోన్- 040-277012407 నంబర్‌కు సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement