చెత్తకుప్పలో మృత శిశువు | The dead baby in trash | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో మృత శిశువు

Published Mon, Oct 19 2015 1:05 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

The dead baby in trash

ఒక రోజు వయసున్న మగ శిశువు మృత దేహాన్ని చెత్తకుప్ప పాలు చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మునిసిపాలిటీ అడ్డగుట్టపల్లిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఓ చెత్తకుప్పలో శిశువు మృతదేహాన్ని పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement