చెత్తకుప్పలో మృత శిశువు
ఒక రోజు వయసున్న మగ శిశువు మృత దేహాన్ని చెత్తకుప్ప పాలు చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మునిసిపాలిటీ అడ్డగుట్టపల్లిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ చెత్తకుప్పలో శిశువు మృతదేహాన్ని పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.