నిజామాబాద్ జిల్లా బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పనులను శుక్రవారం ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పనులను శుక్రవారం ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభించారు. రూ.265 కోట్ల అంచనాతో ఈ పనులను చేపట్టారు. అలాగే, పట్టణంలోని 12,13,14,15 వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.