
పుణ్యస్నానానికి ముందు ఈ మంత్రం పఠించాలి
పిప్పలాదాత్సముత్పన్న కృత్యే లోక భయంకరి
మృత్తికాంతే మయాదత్తా మహారార్థం ప్రకల్పయ
గోదావరి పుష్కరస్నానం చేసే భక్తులు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని పఠించి, నది ఒడ్డు నుంచి తీసుకెళ్లిన మట్టిని నదిలోకి వదిలేయూలని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పలు వ్యాపార సంస్థలు భక్తుల కోసం స్నానఘట్టాల వద్ద మంత్రంతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశారు.
-భద్రాచలం నుంచి సాక్షి బృందం