నేడు సోనియా జన్మదిన వేడుకలు | Today Sonia Gandhi's Birthday Celebrations | Sakshi
Sakshi News home page

నేడు సోనియా జన్మదిన వేడుకలు

Published Tue, Dec 9 2014 4:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నేడు సోనియా జన్మదిన వేడుకలు - Sakshi

నేడు సోనియా జన్మదిన వేడుకలు

వరంగల్ : హన్మకొండలోని డీసీసీ భవన్‌లో మంగళవారం  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, విద్యాసాగర్ ఓ ప్రకటనలో తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement