మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు | traffic jam at adilabad to maharashtra way due to rains | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు

Published Tue, Jun 28 2016 10:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

traffic jam at adilabad to maharashtra way due to rains

బేల: ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. బేల మండలం చిరుత గ్రామం సమీపంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. వర్షాలకు రోడ్డంతా చిత్తడిగా మారింది. దీంతో మంగళవారం ఉదయం రెండు లారీలు బురదలో చిక్కుకు పోయాయి. దీంతో రాకపోకలు పూర్తిగా ఆగాయి. దాదాపు 3గంటల నుంచి ఈ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లారీలను తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement