తెలంగాణపై ఉత్తమ్‌ది మొసలి కన్నీరు: కర్నె | TRS MLC Karne Prabhakar Fires On PCC Chief Uttam Kumar | Sakshi
Sakshi News home page

తెలంగాణపై ఉత్తమ్‌ది మొసలి కన్నీరు: కర్నె

Jul 20 2017 1:25 AM | Updated on Sep 19 2019 8:44 PM

తెలంగాణపై ఉత్తమ్‌ది మొసలి కన్నీరు: కర్నె - Sakshi

తెలంగాణపై ఉత్తమ్‌ది మొసలి కన్నీరు: కర్నె

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేసిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. తెలంగాణ కోసం రాజీనామా చేద్దామంటే ఢిల్లీకి పారిపోయి తన మంత్రి పదవిని కాపాడుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement