హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆపార్టీ నేత సీనియర్ నేత కేశవరావు, ఇతర ముఖ్యనేతలు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్లీనరీ తీర్మానాలను ఖరారు చేయనున్నారు. ఈ నెల 24న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో 11కు పైగా తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కేసీఆర్తో భేటీ కానున్న కేకే, ఇతర నేతలు
Published Mon, Apr 20 2015 8:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement