రేవంత్‌రెడ్డి, సండ్రలపై వేటు
రేవంత్‌రెడ్డి, సండ్రలపై వేటు
Published Sat, Mar 11 2017 11:42 AM | Last Updated on Mon, Oct 8 2018 3:41 PM
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారన్న ఆరోపణపై టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. ప్రసంగానికి అడ్డుతగలడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ బడ్జెట్ సమావేశాల మొత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement