‘టెస్కాబ్’ కమిటీ కాలపరిమితి పొడిగింపు | TSCAB committee time period extend one month | Sakshi
Sakshi News home page

‘టెస్కాబ్’ కమిటీ కాలపరిమితి పొడిగింపు

Published Sun, Apr 26 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

TSCAB committee time period extend one month

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) అడ్‌హాక్ కమిటీని మరో నెలపాటు పొడిగిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆప్కాబ్ విభజన అనంతరం తెలంగాణకు   గత నెల 26న టెస్కాబ్  ఏర్పాటు చేసి అడ్‌హాక్ కమిటీని నెల కోసం ఏర్పాటు చేసింది. ఇంకా కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోకపోవడంతో  ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement