గ్రీన్‌హౌస్‌కు ఉచిత విద్యుత్‌ | Tsrc on Green house | Sakshi
Sakshi News home page

గ్రీన్‌హౌస్‌కు ఉచిత విద్యుత్‌

Published Tue, Sep 5 2017 2:03 AM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM

Tsrc on Green house

స్పష్టం చేసిన టీఎస్‌ఈఆర్సీ
టారిఫ్‌ ఉత్తర్వుల సవరణ
సెప్టెంబర్‌ నుంచే అమల్లోకి

సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌హౌస్, పాలీహౌస్, ఫ్లోరీ కల్చర్‌ (పూల మొక్కల పెంపకం) సాగుకు కూడా ఉచిత విద్యుత్‌ పథకం వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం పరిధిలోకి ఈ కేటగిరీలను చేర్చింది.

ప్రస్తుత సెప్టెంబర్‌ నుంచే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. సోమవారం ఈ మేరకు 2017–18కి సంబంధించిన టారిఫ్‌లను సవరిస్తూ ఈఆర్సీ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement