‘తుమ్మిళ్ల’కు 1.89శాతం లెస్‌తో టెండర్లు | Tummilla lift irrigation works | Sakshi
Sakshi News home page

‘తుమ్మిళ్ల’కు 1.89శాతం లెస్‌తో టెండర్లు

Published Fri, Aug 18 2017 2:03 AM | Last Updated on Tue, Sep 12 2017 12:20 AM

Tummilla lift irrigation works

పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్‌ పరిధిలోని ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులకు

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్‌ పరిధిలోని ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులకు 1.89శాతం లెస్‌తో స్యూ(ఎస్‌ఈడబ్ల్యూ) సంస్థ టెండర్‌ దక్కించుకుంది. రూ.161కోట్ల విలువైన ఈ పనులకు మూడు సంస్థలు పోటీపడగా, తక్కువ ధరకు కోట్‌ చేసిన స్యూకు టెండర్‌ దక్కింది. ప్రస్తుతం స్యూకు గల సాంకేతిక అర్హతలను కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీవోటీ) పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం ఒప్పందాలు జరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement