కరెంట్ షాక్‌తో టీవీ మెకానిక్ మృతి | TV mechanic death with the Current shock | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో టీవీ మెకానిక్ మృతి

Published Mon, Feb 22 2016 11:03 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

TV mechanic death with the Current  shock

కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపేటలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు ఒక యువకుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన ముద్దం నరేష్(22) టీవీ రిపేర్ చేస్తుంటాడు. సోమవారం ఉదయం అతడు గ్రామానికే చెందిన సురేందర్ టీవీ మరమ్మతు చేయటానికి వెళ్లాడు. రిపేర్ చేస్తుండగా టీవీలోకి పొరపాటున కరెంట్ సరఫరా కావటంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement