రైలు కిందపడి కవలల మృతి | twins died in train accident at kamareddy | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి కవలల మృతి

Published Mon, Aug 21 2017 4:27 PM | Last Updated on Sat, Aug 25 2018 6:52 PM

twins died in train accident at kamareddy

కామారెడ్డి : కామారెడ్డి రూరల్‌ మండలం నర్సన్నపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విగ్నేష్‌, విద్వేష్‌ అనే రెండున్నర సంవత్సరాల కవలలు ఆడుకుంటూ రైలు పట్టాల వద్దకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు గమనించకపోవడంతో రైలు పట్టాలపైనే ఆడుకుంటుండగా అకస్మాత్తుగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పిల్లల మృతితో తల్లిదండ్రులు భానుశ్రీ, చంద్రం శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement