వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరి మృతి | Two dead, More injured in Water tank collapse | Sakshi
Sakshi News home page

వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరి మృతి

Published Tue, Dec 22 2015 3:47 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

Two dead, More injured in Water tank collapse

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరు మృతిచెందిన ఘటన మంగళవారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల వద్ద జరిగింది. శంషాబాద్ మండలంలోని పాలమాకులలో ఓ ప్రైవేటు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకోసం తాత్కాలికంగా ఓ వాటర్ ట్యాంక్‌ను నిర్మించారు. ఆ ట్యాంక్ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement