చర‍్ల (ఖమ‍్మం): జయశంకర్ జిల్లా వాజేడు మండలం లొట్టిపిట్టలగండివద్ద మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనలో మరికొందరు గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను పేరూరు ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
లోయలో పడ్డ బొలెరో.. ఇద్దరు మృతి
Published Tue, May 2 2017 10:09 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement