మినీ టెంపో బోల్తా..ఇద్దరు మృతి | two dies after mini tempo roleover | Sakshi
Sakshi News home page

మినీ టెంపో బోల్తా..ఇద్దరు మృతి

Published Mon, Apr 6 2015 7:11 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

two dies after mini tempo roleover

మహబూబ్‌నగర్: బల్మూరు మండలం కొండనాగుల వద్ద ప్రమాదవశాత్తూ ఓ మినీ టెంపో సోమవారం తెల్లవారుజామున బోల్తాపడింది. ఈ ఘటన లో బొట్టుపల్లి బాలయ్య(60), గట్టు నర్సయ్య(22)లు అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ ప్రమాదంలో గాయాలైన మరో వ్యక్తిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా చెలకపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందినవారు. హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement