'మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు' | two more mlas ready to join trs, says kcr | Sakshi

'మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు'

Published Fri, Jan 16 2015 7:57 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

'మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు' - Sakshi

'మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు'

త్వరలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నారని మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.

హైదరాబాద్: త్వరలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నారని మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు, పాతవారితో కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలిసింది.  కష్టపడేవారికి పదవులు ఇస్తామని కూడా చెప్పినట్టు సమాచారం

ఏప్రిల్ 25, 26 తేదీల్లో టీఆర్ఎస్  ప్లీనరీ, 27న బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.  ఏప్రిల్ 1లోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలనుకుంటున్నట్టు భావిస్తున్నారు. కాగా, వచ్చే వారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించినట్టు తెలిసింది. కరెంట్ కష్టాలను త్వరలో అదిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement