బొగ్గు గని పై కప్పు కూలి ఇద్దరి మృతి | two persons dies in singareni coal mine accident | Sakshi
Sakshi News home page

బొగ్గు గని పై కప్పు కూలి ఇద్దరి మృతి

Published Sun, Jan 18 2015 2:43 PM | Last Updated on Sat, Aug 25 2018 6:08 PM

two persons dies in singareni coal mine accident

మంచిర్యాల:ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఆర్‌కే-7 న్యూటెక్ గనిలో బొగ్గు పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. రాం నర్సయ్య(54) అనే కార్మికుడితో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతిచెందారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement