సీఎం ఇంటిఎదుట మహిళ ఆత్మాహుతియత్నం | Woman attempt to suicide infront of CM's home | Sakshi
Sakshi News home page

సీఎం ఇంటిఎదుట మహిళ ఆత్మాహుతియత్నం

Published Sat, Dec 13 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

Woman attempt to suicide infront of CM's home

 చండీఘర్: ఉద్యోగం రాకపోవడంతో నిరుత్సాహానికి గురైన 38 ఏళ్ల మహిళ చండీఘర్‌లోని పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్‌బాదల్ నివాసం ఎదుట ఆత్మాహుతియత్నం చేసింది. 40 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలని అమృత్‌సర్‌కు చెందిన గుర్‌ప్రీత్‌కౌర్‌గా గుర్తించారు. ఆమె వద్ద కంప్యూటర్ కోర్సు డిప్లమో సర్టిఫికెట్ ఉందని, కొద్ది రోజులుగా బాదల్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తోంద తెలిపారు.  ఇది దురదృష్టకర సంఘటన అని సీఎం బాదల్ పేర్కొన్నారు. బాదల్ నగరంలో లేని సమయంలో బాధితురాలు ఆయనను కలిసేందుకు ప్రయత్నించిందని ఓ అధికారి చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement