సాక్షి, ముస్తాబాద్: ప్రేమ విఫలమైందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌లో జరిగింది. జె. సరస్వతి(22) అనే యువతి ప్రేమ వ్యవహారంలో విఫలమైంది. దీంతో మనస్తాపానికి గురి అయిన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ప్రియుడిని ఏమీ అనవద్దంటూ సూసైడ్ లెటర్‌లో రాసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment