మిద్దె కూలి మహిళ మృతి | women dies in roof collapse in mahabubnagar distirict | Sakshi
Sakshi News home page

మిద్దె కూలి మహిళ మృతి

Published Wed, Jan 28 2015 11:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

women dies in roof collapse in mahabubnagar distirict

గోపాల్‌పేట: మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో మట్టి మిద్దె కూలి ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్, సుగుణమ్మ(40) దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం వేకువజామున  ఒక్కసారిగా మట్టి మిద్దె కూలి వారిపైన పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సుగుణమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. గాయాలైన వెంకటయ్య స్తానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement