సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కార్మిక సంఘాలు | Workers union to give Strike notice to Telangana Municipal chief secretary | Sakshi
Sakshi News home page

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కార్మిక సంఘాలు

Published Mon, Jun 8 2015 7:08 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

Workers union to give Strike notice to Telangana Municipal chief secretary

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శికి కార్మిక సంఘాలు సోమవారం సమ్మెనోటీసును ఇచ్చాయి.  తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ ఈ సమ్మె నోటీసులో పేర్కొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనం 14 వేలు రూపాయలు ఉండాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. సమ్మెనోటిసులో జీహెచ్ఎంసీ కార్మికులు కూడా భాగస్వాములైనారు. ఈ నెల 22 తర్వాత ఏ రోజైనా సమ్మెకు సిద్ధపడతామని హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement