
ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. తన కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్చడానికి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం విదితమే.