సాక్షి, హైదరాబాద్: డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ (యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో వారం రోజులపాటు ఫుడ్‌డ్రైవ్ నిర్వహించారు. దాదాపు10 వేల మంది నిరుపేదలకు గతనెల 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.
దీని కోసం ఫుడ్ బ్యాంకులు, క్రిస్టియన్ మిషనరీస్ ఆహారాన్ని సమకూర్చాయని ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి తెలిపారు. డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి పర్యవేక్షణలో వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
అమెరికాలో వైఎస్సార్ ఫౌండేషన్ ఫుడ్‌డ్రైవ్
Published Wed, Feb 4 2015 4:16 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement