'తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర' | YSRCP will act a constructive opposition in telangana | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర'

Published Sat, May 31 2014 1:25 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

'తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర' - Sakshi

'తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర'

హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఆపార్టీ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీలోని బలోపేతం చేస్తామని ఆయన శనివారమిక్కడ తెలిపారు.

లోటస్ పాండ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము వైఎస్ జగన్ నేతృత్వంలో పని చేస్తామని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement