కోర్టుకు హాజరవుతున్న సుప్రియ, సుమంత్
ప్రకాశం, మార్కాపురం: చెక్ బౌన్స్ కేసులో హిరో నాగార్జున మేనల్లుడు, మేనకోడలు సుమంత్, సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. నరుడా..డో నరుడా సినిమాకు సంబంధించి సహ నిర్మాతలకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో మార్కాపురంలోని కోర్టులో చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి వాయిదా కోసం వారు గురువారం హైదరాబాద్ నుంచి తమ న్యాయవాదులతో వచ్చి కోర్టుకు హాజరయ్యారు. కేసును జూన్ 28కి కోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment